Justin Langer Appointed as Australia's New Captain | Oneindia Telugu

  • 6 years ago
బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ప్రపంచ దేశాల్లో ఆస్ట్రేలియా పేరు మసకబారింది. ఈ బాల్‌ ట్యాంపరింగ్‌ మరకల నుంచి ఆస్ట్రేలియా జట్టును బయటపడేసేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ జట్టుకు హెడ్ కోచ్‌గా జస్టిన్‌ లాంగర్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు ప్రకటించింది.
A tenacious opener for Australia, Justin Langer has also been at the head of a renaissance in Western Australia cricket. Langer said he was honoured to be given the job. "It is humbling to be appointed as coach of the Australian men's cricket team," Langer said.

Recommended