KL Rahul Was Appointed As Puma Brand Ambassador

  • 6 years ago
England's revered captain Mike Brearley feels that Joe Root is "not quite as good as Virat Kohli" but is still a "thoughtful bloke", who needs to rev up his conversion rate like his Indian counterpart. "Root has a poorer conversion rate in comparison to Kohli. But I think Root is a fine batsman too and I like seeing him do well. He is different – a brilliant batsman and quite intelligent. He is not quite as good as Kohli but is still a thoughtful bloke," Brearley told PTI on Sunday.
#ViratKohli
#England
#england2018
#cheteshwarpujara
#cricket


కేఎల్‌ రాహుల్‌ ప్రపంచ స్థాయి ఆటగాడని, అతడి శైలి, స్టైల్‌ యువతకు బాగా నచ్చుతుందని ప్యూమా ఇండియా ఎండీ అభిషేక్‌ గంగూలీ అన్నారు. మైదానంలో అతడి ప్రదర్శన, శైలి చాలా బాగుంటుందన్నారు. కాగా ప్యూమాతో ఎన్ని కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడో అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ విషయంపై ట్విటర్‌ వేదికగా ఉసేన్‌ బోల్ట్‌, టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సరదాగా సవాళ్లు విసురుకున్నారు. ప్యూమా షూ బ్రాండ్‌ ప్రచారకర్తలైన కోహ్లీ, బోల్ట్‌.. తమతో జత కలవబోయే కొత్త అథ్లెట్‌పై బెట్‌ వేసుకున్నారు.
ప్యూమా బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొత్తగా రానున్న భారత క్రికెటర్‌ ఎవరో ఊహించాలని బోల్ట్‌కు విరాట్‌ సవాల్‌ విసిరాడు. తన ఫేవరెట్‌ క్రికెట్‌ స్పైక్స్‌ను బెట్‌గా పెట్టాడు. దీనికి వెంటనే బోల్ట్‌ స్పందించాడు. 'కోహ్లీ.. అతడు ఎవరో నాకు తెలుసు. నా ఫేవరెట్‌ రన్నింగ్‌ స్పైక్స్‌ను కూడా పందెంగా పెడుతున్నా. అతడు వేగంగా పరిగెత్తగలడు.. కానీ నా అంత కాదు.