• 6 years ago
Australian bowlers would be looking to break the overnight partnership between Cheteshwar Pujara and Hanuma Vihari when they come out to bowl on day two of the fourth and final Test match here on Friday (January 4). Pujara (130*) and Vihari (39*), on the other hand, must be aiming to continue their partnership and frustrate the hosts on another hot summer day at Sydney Cricket Ground (SCG). India were 303/4 at stumps on the opening day and would be hoping they get a minimum of 150 to 200 more runs on the board to take this game away from Australia's grip.
#indiavsaustralia4test
#india
#australia
#pujara
#Sydney
#pant
#nathan

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లి.. కాస్తలో అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి రోజు నుంచి ఆసీస్‌ బౌలర్లను శాసిస్తుండగా డబుల్ సెంచరీకి దగ్గరగా వచ్చిన పుజారాను నాథన్‌ లయన్‌ పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్‌ 130వ ఓవర్లో నాథన్‌ వేసిన చివరి బంతిని ఆడిన పుజారా (193) అతడికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

Category

🥇
Sports

Recommended