#RashidKhan Appointed Afghanistan T20I Captain

  • 3 years ago
"All-rounder Rashid Khan has been appointed the T20I captain of Team Afghanistan. Meanwhile Najibullah Zadran has been appointed the National Team's Vice-captain for the format," Afghanistan Cricket Board said in a statement.
#RashidKhan
#Afghanistan
#T20IWorldCup
#NajibullahZadran
#SRH
#SunrisersHyderabad
#IPL2021
#Afghanistancricket
#AfghanistanCricketBoard
#Cricket

స్టార్ లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అఫ్ఘానిస్థాన్‌ టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని రషీద్ ను కెప్టెన్ గా నియమించినట్టు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. రషీద్ చేతికి టీ20 టీమ్ పగ్గాలు అందగా.. వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా హస్మతుల్లా షాహిది సెలెక్ట్ అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో మూడు ఫార్మాట్లకూ అస్గర్‌ అఫ్ఘాన్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. తనను కెప్టెన్ గా ఎంపిక చేయడంపై రషీద్ హర్షం వ్యక్తం చేశాడు . దేశానికి సేవ చేయడాన్ని గౌరవంగా భావిస్తానన్నాడు.

Recommended