AP ప్రాజెక్టులను కేంద్రం ఎందుకు పెండింగ్‌లో పెడుతుంది ?

  • 7 years ago
From the beginning of the State Biferacation.. Central Government is putting pending every project what State Government was asked. National Highways, Sagarmala Project, most of the development projects sent by State was putting aside by the Central Government.

కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాలను ఒకలా, ఆంధ్రప్రదేశ్‌ను మరోలా చూస్తోంది. ఇతర రాష్ట్రాలు అడిగే ప్రాజెక్టులను కేంద్రం చట్టాలతో సంబంధం లేకుండా మంజూరు చేస్తోంది. కానీ... ఆంధ్రప్రదేశ్‌ విషయంలో మాత్రం 'విభజన చట్టంలో ఉందా, లేదా?' అని తరచి తరచి చూస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలే అంతంత మాత్రం! ఇక... చట్టంలో లేకుండా కొత్తగా అడిగిన వాటిని కేంద్రం ఎందుకిస్తుంది? ప్రతీ విషయంలో రాష్ట్ర అడుగుతుంది.. కేంద్రం పెండింగ్‌లో పెడుతుంది! ఇదే వరుస!

జయవాడ ఔటర్‌రింగ్‌ రోడ్డు, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడం, నందిగామ బైపాస్‌ రోడ్డు నిర్మాణం, గంగవరం పోర్టు దగ్గర ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటు, విశాఖపట్నంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు, రైల్వే ప్రాజెక్టులు, వివిధ సంస్థలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతోపాటు అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది

Category

🗞
News

Recommended