పాదయాత్రకు ముందు జగన్ కీలక అడుగులు : వాళ్లే టార్గెట్?

  • 7 years ago
With YS Jagan embarking upon an ambitious and long-winding Padayatra covering six months, 3000 km and 120 assembly constituencies, there were some concerns among the grassroots level leaders of the YSRCP.
నవంబర్ 2 నుంచి పాదయాత్రను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. సోమవారం బీసీ సంఘాలతో జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.