Chandini Jain mysterious case,It was Premeditated:చాందిని అప్పుడే విషయం చెప్పి ఉంటే| Oneindia Telugu

  • 7 years ago
Chandini csae was premeditated: Police
సంచలనం రేకెత్తించిన ఇంటర్ విద్యార్థిని చాందిని హత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. కేసు ఛేదనలో సిసి ఫుటేజీ కీలకంగా మారింది. అయితే ఫుటేజీతో పాటు మరికొన్ని అంశాలు నిందితుడిని పట్టించాయి.చాందిని ఈ నెల 9న సాయంత్రం ఐదు గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత నిందితుడు, చాందిని కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. చాందిని అక్క ఆరున్నర గంటలకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది.