Chandini Jain mysterious case finally been cracked చాందిని హత్యలో నిగ్గు తేలినవి ఇవే! | Oneindia

  • 7 years ago
The mysterious case of Intermediate first year student Chandini Jain has finally been cracked.
అమీన్‌పూర్ గుట్టల్లో హత్యకు గురైన చాందిని జైన్ హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రియుడు సాయి కిరణ్ రెడ్డే ఈ హత్యకు పాల్పడ్డాడని తేలింది. అయితే వీరిద్దరి మధ్య స్నేహానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.