While doing enquiry by the police in Chandini Case.. some more shocking news revealed. Total 52 students of Hyderabad and Bangalore International School Students taken 23 rooms in Hotel Central Park, Lakdikapool and enjoyed with drinks, pubs, from September 1 - 3. These students are facebook friends.
చాందిని హత్య కేసు దర్యాప్తులో పోలీసులకు మరికొన్ని విభ్రాంతికర విషయాలు తెలిశాయి. తల్లితండ్రులను పక్కదోవ పట్టించి మైనర్లు అయిన దాదాపు 52 మంది విద్యార్ధినీ విద్యార్ధులు మూడు రోజులు హైదరాబాద్ నడిబొడ్డులోని సెంట్రల్ కోర్టు హోటల్‌లో విడిది చేశారు.

Category
🐳
Animals