టార్గెట్-50: జగన్ మాస్టర్ ప్లాన్..రూట్ మ్యాప్ సిద్దం, టీడీపీ కంచుకోటలకు ఎర్త్? | Oneindia Telugu

  • 7 years ago
YSRC chief Y.S. Jagan Mohan Reddy has decided to concentrate on the segments of the defected MLAs, during his scheduled padayatra next month.
నంద్యాల ఉపఎన్నిక ఫలితం వైసీపీకి అనుకూలంగా వచ్చి ఉంటే భవిష్యత్తుపై వారిలో ధీమా పెరిగి ఉండేది. కానీ ఫలితం తారుమారు కావడంతో పార్టీ శ్రేణులంతా ఒకింత నిరుత్సాహంలో, ఆత్మన్యూనతలో పడిపోయిన పరిస్థితి. నేతలు, కార్యకర్తల మూడ్‌ను త్వరగా మార్చకపోతే వారంతా అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వలలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది.