Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
NO CONFIDENCE MOTION ON GVMC MAYOR: విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నెగ్గింది. జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రకటించిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మాన పరీక్షకు విశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Category

🗞
News
Transcript
00:00.

Recommended