Manjeera Pipeline Bursts In Malkapur in Sangareddy : అది జాతీయ రహదారి 65, రోడ్లపై వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ట్రాఫిక్ ఎప్పటిలాగానే నార్మల్గా సాగుతోంది. ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. ఏంటా అని చూస్తే నేషనల్ హైవే పక్కనే ఉన్న పైప్లైన్ పగిలింది. ఇంకేముందు ఫౌంటెన్లాగా మంజీరా నీరు ఆకాశంలోకి ఎగజిమ్మింది. సుమారు 20 ఫీట్లకు పైగా ఎత్తుకు ఎగసిపడింది.సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులో ఈ ఘటన జరిగింది.
Category
🗞
NewsTranscript
00:00This is the end of the game.