Clash Between Two Groups of Monkeys : రెండు కోతుల సమూహాలు పరస్పరం ఒకదానిపై మరొకటి దాడికి దిగి వీరంగం సృష్టించిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో కలకలం రేపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు రెండు గంటల పాటు వానరాల గుంపుల మధ్య పెద్ద పంచాయితీయే జరిగింది. చివరకు ఏం జరిగిందంటే?
Category
🗞
NewsTranscript
01:30Music
01:33Bird sounds
01:36Music
01:39Bird sounds
01:42Music
01:45Music