Waqf board amendment bill- వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పై బీజేపీ నేతలు స్పందించారు నిజమైన ముస్లిం సోదరులెవరు స్పందించడం లేదని కేవలం మతాలతో రాజకీయాలు చేసే కొంత మంది మాత్రమే దీని పై స్పందిస్తున్నారని అన్నారు వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకే ఈ బిల్లు అని వివా=వివరించారు దీని పై ముస్లిం లెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు
~PR.366~CA.43~HT.286~
~PR.366~CA.43~HT.286~
Category
🗞
News