• 2 days ago
Waqf Amendment Bill 2025 has been passed in the Lok Sabha.

Waqf Amendment Bill 2025 - దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వక్ఫ్‌ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనుకూలంగా 282 మంది సభ్యులు ఓటు వేయగా.. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. దీంతో లోక్ సభలో బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ ప్రవేశపెట్టగా.. ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది.

#WaqfAmendmentBill2025 #wWaqfbillpass #WaqfProperties #Parliament #LokSabhaDebate #WaqfAct #Rahulgandhi #MinorityRights #WaqfBoard #LegalReforms #IndianLaw

Category

🗞
News

Recommended