• 2 days ago
Nara Lokesh - ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ సంస్థ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్రలో ప్రకాశం జిల్లా ప్రజలు తన పట్ల చూపించిన ప్రేమను గుర్తుచేసుకున్నారు.



Nara Lokesh - Andhra Pradesh Education and IT Minister Nara Lokesh performed the Bhoomi Puja for Reliance's Compressed Biogas (CBG) Plant in Divakarapuram, P.C. Palli Mandal, Kanigiri Constituency, Prakasam District. During the event, he recalled the love and support shown by the people of Prakasam district during his Yuvagalam Padayatra.


#NaraLokesh #AndhraPradesh #RelianceCBGPlant #PrakasamDistrict #Kanigiri #GreenEnergy #YuvagalamPadayatra

Also Read

మీ కష్టాలను కళ్లారా చూశా.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం : నారా లోకేష్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-lokesh-lays-foundation-for-reliance-cbg-plant-in-prakasam-district-431075.html?ref=DMDesc

చంద్రబాబు పాలనపై విరక్తి వచ్చింది..టీడీపీ అభిమాని ఆవేదన (వీడియో) :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sand-is-not-available-for-free-in-ap-tdp-fan-430859.html?ref=DMDesc

Good News: కనిగిరిలో అంబానీ కంపెనీ.. వివరాలివే..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/good-news-ambanis-company-in-kanigiri-here-are-the-details-430843.html?ref=DMDesc

Category

🗞
News

Recommended