• 17 hours ago
Rains - Heavy Rain Hits Vemulawada, Telangana! The city witnessed intense rainfall, causing waterlogging, traffic disruptions, and a sudden temperature drop. Strong winds added to the chaos, making commuting difficult.

Rains - రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లపైకి వర్షం నీరు చేరింది.ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. వాతావరణ శాఖ అధికారులు సైతం గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తాయనే విషయాన్ని కూడా తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.


#TelanganaRains #Vemulawada #WeatherUpdate #HyderabadNews #RainAlert #MonsoonUpdates #HeavyRain #IndiaWeather #WeatherNews #TrafficUpdate #TelanganaNews #WeatherForecast

Also Read

IPL 2025: ఐపీఎల్ మొదటి మ్యాచ్ రద్దవుతుందా? :: https://telugu.oneindia.com/sports/ipl-2025-will-the-kkr-vs-rcb-first-match-be-cancelled-due-to-weather-429491.html?ref=DMDesc

తెలంగాణకు చల్లని కబురు! :: https://telugu.oneindia.com/news/telangana/rains-in-telangana-for-five-days-from-march-21-429123.html?ref=DMDesc

రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణ‌లో వర్షాలు :: https://telugu.oneindia.com/news/telangana/rains-in-telangana-in-the-next-two-to-three-days-425553.html?ref=DMDesc

Category

🗞
News

Recommended