• 11 hours ago
Donald Trump - Signs Order To Begin "Eliminating" US Education Department


Donald Trump - అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్.. తాజాగా యూఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యా శాఖ మూసివేత ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలోనే విద్యా శాఖలో భారీగా మార్పులు తెస్తానని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఆ హామీల అమలులో భాగంగానే విద్యా శాఖ మూసివేత నిర్ణయం తీసుకున్నారు.



#Trump #Education #Politics #BreakingNews #DepartmentOfEducation #EducationPolicy #USNews #DonaldTrump #EducationReform #FederalGovernment #AmericanSchools #StudentLoans #PoliticalNews


Also Read

అమెరికాలో విద్యాశాఖ మూసివేత.. ట్రంప్ సంచలన నిర్ణయం :: https://telugu.oneindia.com/news/international/us-president-donald-trump-signs-order-to-eliminate-education-department-429495.html?ref=DMDesc

Nuclear Weapons: ఆసియాలో పెరుగుతున్న అణ్వాయుధాలు.. భారత్,పాక్,చైనాపై ట్రంప్ దృష్టి! :: https://telugu.oneindia.com/news/international/nuclear-weapons-growing-concerns-in-asia-trumps-focus-on-india-pakistan-and-china-429479.html?ref=DMDesc

పుతిన్ ఏమన్నారంటే? జెలెన్ స్కీకి ట్రంప్ ఫోన్, కీలక చర్చలు :: https://telugu.oneindia.com/news/international/us-president-donald-trump-spoke-by-phone-with-ukrainian-president-zelensky-429335.html?ref=DMDesc

Category

🗞
News

Recommended