• 4 days ago
Negligence in Tenth Class Exam Hall Arrangement in Konaseema District : ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి లోటు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షలు రాసేందుకు వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

Category

🗞
News
Transcript
00:00[♪ music ♪ and credits ♪ continue throughout video ♪
01:00You

Recommended