• 2 weeks ago
Tribals Celebrate Holi Festival Grandly in Tajangi Of Alluri District : అల్లూరి జిల్లాలో హోలీ పండుగ వైభవంగా జరిగింది. చింతపల్లి మండలం తాజంగిలో గిరిజనులు 60 అడుగుల హోలీ టవర్ దహనం చేశారు. ఒడిశా నుంచి వలస వచ్చిన గిరిజనులు తాజంగి బీటా లైన్ కాలనీలో ఈ హోలీ పండుగును ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలతో ఈ ప్రాంతం పండుగ వాతావరణం సంతరించుకోంది. రాధాకృష్ణుల విగ్రహాలను పూజించి, భజనలు చేస్తూ ఊరేగించారు.

Category

🗞
News
Transcript
00:00music
00:10music
00:20music
00:30music
00:40music
00:50music
01:00music
01:10music

Recommended