EX CM KCR Birthday Celebrations in Marriage Event in Siddipet District : వివాహ విందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అపురూప వేడుకను కానుకగా ఇచ్చారు పెళ్లివారు. సిద్దిపేట జిల్లా పాములపర్తిలో ఓ వివాహ విందు వేడుక జరిగింది. సతీమణి శోభతో కలిసి కేసీఆర్ అతిథిగా వెళ్లి నవ వధూవరులను ఆశీర్వదించారు. కేసీఆర్ పుట్టినరోజు కావడంతో పరిణయ విందు వేదిక వద్దే అప్పటికప్పుడు వేడుకకు ఏర్పాట్లు చేశారు. అతిథుల శుభాకాంక్షల మధ్య కేసీఆర్ దంపతులు ఒకరికొకరు ఉంగరాలు, పూలదండలు మార్చుకున్నారు.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30Oh
01:00Oh