Two Villages in Bhadradri Completely Bans Liquor : ప్రస్తుత కాలంలో దేశవ్యాప్తంగా మద్యం విక్రయించని గ్రామం కనపడదు. గ్రామంలో కొంతమంది అయినా మద్యం అలవాటు ఉన్న వారు ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రెండు గ్రామాల్లోని గ్రామస్థులంతా మద్యాన్ని పూర్తిగా వెలివేశారు. 'మద్యం మాకొద్దు - ఆరోగ్యమే ముద్దు' అంటూ గత 10 ఏళ్లుగా మద్యానికి దూరంగా ఉంటున్నారు. ఒక్క మద్యం దుకాణం కానీ లేని గ్రామంగా మార్చుకున్నారు.
Category
🗞
News