• 10 hours ago
IND vs PAK, Champions Trophy 2025: India And Pakistan ODI Record & Results in Dubai International Cricket Stadium



IND Vs PAK - ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ - పాక్ మ్యాచ్ కు అంతా సిద్ధమైన వేళ పాకిస్థాన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలేటట్టు కనిపిస్తోంది. అసలే న్యూజిలాండ్ పై ఓటమితో ఒత్తిడితో ఉన్న పాక్ జట్టులో ఓ స్టార్ బ్యాటర్ టీమిండియాతో మ్యాచ్ కు అనుమానమే అని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఛాంపియన్స్ ట్రోఫీలో మందుకు వెళ్లడం పాక్ జట్టుకు కాస్త కష్టమనే చెప్పాలి. ఇంతకీ ఆ కీలక ప్లేయర్ ఎవరంటే?



#IndVsPak
#IndiaVsPakistan
#IndVsPak2025
#ChampionsTrophy2025
#RohitSharma
#Teamindia
#ViratKohli

Also Read

పాకిస్థాన్‌పై భారత్ ఓడిపోవాలని కోరుకున్న ఏకైక భారత ఆటగాడు నువ్వే సామి..! :: https://telugu.oneindia.com/sports/team-india-should-lose-the-match-against-pakistan-former-indian-cricketer-426069.html?ref=DMDesc

టీమిండియా గుడ్ న్యూస్..మ్యాచ్‌కు పాకిస్థాన్‌ స్టార్ ప్లేయర్ దూరం :: https://telugu.oneindia.com/sports/babar-azam-will-miss-the-match-against-india-426061.html?ref=DMDesc

టీమిండియాకి రివేంజ్ ఛాన్స్ వచ్చిందా.. పాక్ మైనస్ ఏంటి ? :: https://telugu.oneindia.com/sports/did-team-india-get-a-chance-of-revenge-what-is-the-minus-of-pakistan-426057.html?ref=DMDesc

Category

🗞
News

Recommended