YS Jagan Mohan Reddy - AP Ex CM and YSRCP Chief YS Jagan Mohan Reddy to attend the AP Assembly Budget Session 2025
YS Jagan Mohan Reddy - ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీ గవర్నర్ ప్రసంగంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జగన్‌తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకానున్నట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జగన్ అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం.
#ysjagn
#ysjaganmohanreddy
#APBudgetSession2025
#APBudget
#APBudget2025
#TallikiVandanam
#AnnadataSukhibhava
#ChandrababuNaidu
Also Read
రైతులను పరామర్శించడం ఇల్లీగల్ యాక్టివిటీనా?: చంద్రబాబు కామెంట్లపై భగ్గు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/mp-peddireddy-mithun-reddy-writes-a-letter-to-pm-modi-and-amit-shah-over-jagans-security-lapses-425817.html?ref=DMDesc
భయపడను, తగ్గేది లేదు - చంద్రబాబు ఢిల్లీ మంత్రాంగంపై జగన్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-seriously-reacts-over-case-against-him-in-guntur-mirchi-yard-visit-425803.html?ref=DMDesc
కేసీఆర్, జగన్ కొత్త స్ట్రాటజీ- ఆపరేషన్ షురూ..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/jagan-and-kcr-stick-to-same-strategy-get-back-on-telugu-states-politics-425775.html?ref=DMDesc

Category
🗞
News