• 2 days ago
 ముంబైలో ABP నెట్‌వర్క్ వార్షిక ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ శుక్రవారం ప్రారంభమైంది. ప్రముఖ గాయని, స్వరకర్త సంజీవని భేలాండే చేసిన సరస్వతి వందనంతో కార్యక్రమం స్టార్ట్ అయింది. అనంతరం ABP నెట్‌వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ స్వాగత ప్రసంగం చేశారు. రెండు రోజులపాటు జరిగే శిఖరాగ్ర సమావేశానికి మంచి ఉత్సాహాన్ని అందించారు.  
ఆయన పూర్తి ప్రసంగం ఇదే :
"లేడీస్ అండ్ జెంటిల్మెన్,
ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025కి స్వాగతం.
కొత్త అవకాశాలు మనల్ని ఆహ్వానిస్తున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిలియన్ల మంది నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. వ్యాధి తీవ్రతను డేటా మైనింగ్ అంచనా వేసి సమస్యలను పరిష్కరించగలదు(solve ). రెండో తరం అంతరిక్ష పోటీ(second Space Race) జరుగుతోంది; అందులో భారత్ కూడా భాగమై ఉంది. మరణమే లేకుండా జీవించే అవకాశాల(the possibility)పై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. 

Category

🗞
News

Recommended