Massive Fire Accident Charlapally : మేడ్చల్ జిల్లా చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శేషసాయి రసాయన పరిశ్రమలో కెమికల్ డ్రమ్ములు పేలి మంటలు అంటుకున్నాయి. మంటల తీవ్రత భారీగా ఉంది. వరుసగా రసాయనాలు నిల్వ చేసిన డ్రమ్ములు పేలుతుండటంతో ఆ ప్రాంతం అంతా పొగతో నిండిపోయింది. మంటల తీవ్రత అధికమై చుట్టుపక్కల ఉన్న మహాలక్ష్మీ రబ్బరు కంపెనీతో సహా ఇతర పరిశ్రమలకు వ్యాపిస్తున్నాయి. ఆకాశంలో నల్లని పొగకు తోడు, రసాయనాల ఘాటుతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Category
🗞
NewsTranscript
00:00And now
00:30You
01:00You