SBI Rural Self Employment Training Institutes For Women : ప్రస్తుత తరుణంలో మహిళలను బయటకు పంపించాలంటే భయపడాల్సిన రోజులివి. అయితే ఆ యువతులు అందుకు పూర్తిగా భిన్నం. ఎస్బీఐ ఆధ్వర్యంలో "గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ"లో శిక్షణపొంది ఉపాధి వైపు పరుగులు పెడుతున్నారు. మగ్గం, కారు డ్రైవింగ్, కుట్టు మిషన్, అల్లికలు వంటి విభాగాల్లో శిక్షణ పొందుతున్నారు. నెల రోజుల పాటు జరిగే శిక్షణలో మెలుకువలు నేర్చుకొని సొంతంగా వ్యాపారం చేసుకుంటామంటున్న మహిళలపై ప్రత్యేక కథనం.
Category
🗞
News