• 8 hours ago
The Sealdah District Court has taken a sensational decision in the Kolkata junior doctor case, which the entire country is eagerly awaiting. The Sealdah court, which has already convicted the main accused in the case, Sanjay Rai, today finalized the sentence.
దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న కోల్‎కత్తా జూనియర్ వైద్యురాలి కేసులో సీల్ధా జిల్లా కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‎ను దోషిగా తేల్చిన సీల్ధా కోర్టు ఈ రోజు శిక్ష ఖరారు చేసింది.
#rgkarcase
#kolkata


Also Read

కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసులో సీబీఐ కోర్టు షాకింగ్ తీర్పు-దోషికి ఊరట..! :: https://telugu.oneindia.com/news/india/kolkata-court-gives-life-sentence-to-rg-kar-doctor-rape-and-murder-case-convict-sanjay-roy-421009.html?ref=DMDesc

RG Kar Rape Case: కోల్‌కత్తా వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక తీర్పు! :: https://telugu.oneindia.com/news/india/rg-kar-rape-case-accused-sanjay-roy-convicted-in-court-verdict-420783.html?ref=DMDesc

ప‌ట్టాలు త‌ప్పిన సికింద్రాబాద్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌.. :: https://telugu.oneindia.com/news/india/secunderabad-shalimar-express-derailed-in-west-bengal-411423.html?ref=DMDesc

Category

🗞
News

Recommended