• 10 hours ago
Powers and Functions of the US president : అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దమైంది. ఈ రాత్రి అమెరికాకు రెండో సారి అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. అగ్రారాజ్య అధినేతకు ఎన్నో అధికారాలు.. మరెన్నో విధులు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉండే అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం నాలుగేళ్లు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ చర్చించుకునే అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక అధికారాలు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

#PresidentTrump
#DonaldJohnTrump
#Trumpswearinginceremony
#DonaldTrumpoath
#USA

Also Read

ఎఫ్‌బీఐ డైరెక్టర్ గా కశ్యప్ పటేల్ - ట్రంప్ అనూహ్య ఎంపిక..!! :: https://telugu.oneindia.com/news/international/president-elect-donald-trump-appointed-kashyap-patel-as-the-head-of-the-fbi-414679.html?ref=DMDesc

Donald Trump: ట్రంప్ గురించి ఎవ్వరికీ తెలియని యాంగిల్.. ప్రపంచానికి ఇంత మంచి చేశాడా..? :: https://telugu.oneindia.com/news/international/know-how-donald-trump-save-us-and-world-economies-in-first-term-2016-to-2020-in-detail-411107.html?ref=DMDesc

ట్రంప్ విజయం ఖరారు - "స్వింగ్" కింగ్..!! :: https://telugu.oneindia.com/news/international/trends-indicate-donald-trumps-victory-against-kamala-harris-as-leading-in-247-electoral-votes-411029.html?ref=DMDesc

Category

🗞
News

Recommended