• 2 days ago
Bull Competitions Going on Grandly in Nellore District : సంక్రాంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందేలు నిర్వహించారు. కోవూరు రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 40 జతల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. పోటీలను తిలకించేందుకు వచ్చిన ప్రజలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.

Category

🗞
News

Recommended