Deputy Cm Pawan Kalyan Visited Krishna District : కృష్ణా జిల్లాలో డిప్యూటీ CM పవన్ కల్యాణ్ పర్యటించారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం తాగునీటి చెరువు, వాటర్ వర్క్స్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేసే విధానాన్ని కలెక్టర్ బాలాజీ పవన్ కు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థ గ్యాలరీలను పవన్ వీక్షించారు. అనంతరం ఫిల్టర్ బెడ్ల ద్వారా సరఫరా అవుతున్న స్వచ్ఛమైన త్రాగునీటి నమూనాలను పరిశీలించారు.
Category
🗞
NewsTranscript
00:30the
00:35the
00:37the
00:42the
00:47the
00:52the
00:57the
01:02the
01:07the
01:12the
01:17the
01:22the
01:27the
01:32the
01:37the
01:42the
01:47the
01:52the
01:57the
02:02the
02:07the