• yesterday
Actor Allu Arjun says, "It was an unfortunate incident...I will be there for the family to support them in every possible way, I am a law-abiding citizen and will cooperate..."
అల్లు అర్జున్ కీలక ప్రకటన చేసారు. తొక్కిసలాట ఘటన అనుకోకుండా జరిగిందని చెప్పారు. బాధిత కుటుంబాన్ని త్వరలో కలుస్తానని వెల్లడించారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తమ కంట్రోల్ లో లేదని అల్లు అర్జున్ వివరించారు. ఈ పరిణామల వేళ తనకు మద్దతుగా నిలిచిన అందరికీ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఘటన అనుకోకుండా జరిగిందని చెప్పుకొచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజను పరామర్శిస్తానని వెల్లడించారు.
#AlluArjun
#AlluArjunPressmeet
#SandhyaTheatre
#AlluArjunArrest
#ChanchalgudaJail

Also Read

హీరో ఆఫ్ ది డే నిరంజన్ రెడ్డి - "మెగా" పిలుపుతో, అక్కడే సీన్ ఛేంజ్..!! :: https://telugu.oneindia.com/news/telangana/lawyer-niranjan-reddy-becomes-the-hero-of-the-day-behind-bringing-the-allu-arjun-out-on-bail-416479.html?ref=DMDesc

వైసీపీకి రాజీనామా చేసి `అల్లు` కాంపౌండ్‌లో తేలిన అవంతి :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-ministers-avanthi-srinivas-and-ganta-srinivas-meets-allu-arjun-at-his-residence-416475.html?ref=DMDesc

అల్లు అర్జున్ క్షమాపణలు - ఎమోషనల్..!! :: https://telugu.oneindia.com/news/telangana/allu-arjun-decided-to-console-sriteja-in-hospital-says-sorry-for-revathi-family-416473.html?ref=DMDesc



~PR.358~ED.232~HT.286~

Category

🗞
News

Recommended