Gold Robbery in Domalguda Hyderabad : హైదరాబాద్ నడిబొడ్డు దోమలగూడ ప్రాంతంలో దోపిడీ కలకలం రేపింది. కత్తులు తుపాకులతో బెదిరించి బంగారం వ్యాపారి అతని సోదరుడు ఇళ్లలో దోపిడీ కలకలం రేపింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీలో దుండగులు 2.5 కిలోల బంగారంతో పాటు చరవాణులు ఎత్తుకెళ్లారు.