• last year
Drinkers Run After Seeing Drones In Anantapur : రాష్ట్రంలో డ్రోన్లు ఎక్కడ కనిపించిన మందుబాబులు పరుగులు తీస్తున్నారు. డ్రోన్ల కంటపడకుండా వాగులు, వంకలు, గట్లు, రైల్వే ట్రాక్​లపై మత్తుదిగేదాక పరుగెత్తుతున్నారు. ఇంతకి డ్రోన్లు అంటే మందుబాబులకు ఎందుకు అంత భయం అనుకుంటున్నారా?. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గంజాయి, మత్తు పదార్థాలను నివారించేందుకు డ్రోన్లను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు సైతం డ్రోన్ల పర్యవేక్షణతో శివారు ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

Category

🗞
News

Recommended