• last year

Hydra Demolishes Illegal Construction in Aminpur : హైడ్రా మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధి వందనపురి కాలనీలో రహదారికి ఆనుకొని ఒక భవనాన్ని నిర్మించారు. దీనిపై వరుస ఫిర్యాదులు అందడంతో హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. ఆ భవనాన్ని జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఆ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదులు రావడంతోనే కూల్చివేస్తున్నట్లు హైడ్రా సిబ్బంది చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైడ్రా పోలీస్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు.

Category

🗞
News

Recommended