• 3 weeks ago
ap political leaders targated the ap police department due to sicial media case issues

ఏపీలో పోలీస్ శాఖపై మూడ్రోజుల వ్యవధిలో డిప్యూటి సీఎం, సీఎం, మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముప్పైట దాడి జరిగింది. మూడు రాజకీయ పార్టీల నేతలు పోలీసులనే టార్గేట్ చేయడం దేశ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి
#APPolice
#pawankalyan
#chandrababu
#YSJagan
~PR.358~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended