ap deputy cm pawan kalyan wrote letter to central goverenment to take full power on kakinada port
కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్రమంగా డ్రగ్స్, మారణాయుధాలు, మహిళల అక్రమ రవాణా జరిగినా ఇంతే చూస్తూంటారా అని ప్రశ్నించారు. ఘటనపై కేంద్రప్రభుత్వానికి లేఖ రాయాలని కార్యదర్శిని ఆదేశించడంతో పాటు.. పోర్టుపై పూర్తి కమాండ్ కంట్రోల్ కు ప్రయత్నిస్తున్నారు.
#JanaSenaParty
#PawanKalyan
#DeputyCM
#Kakinadaport
#PawanKalyan
#PDSrice
~PR.358~ED.232~HT.286~

Category
🗞
News