• last month
IPL 2025: వేలంలోకి ఆ ఐదుగురు కెప్టెన్లు.. రిటెన్షనైంది వీరే!
IPL 2025 player retention list each team retentions ahead of mega auction

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రిటెన్షన్ జాబితాలు విడుదలయ్యాయి. రిటెన్షన్ జాబితాల సమర్పణకు గురువారంతో గడువు ముగియడంతో ఐపీఎల్ అధికారిక 10 జట్ల రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. ఒక్కో జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు, విడుదల చేసిన ప్లేయర్ల వివరాలను వెల్లడించాయి.

#ipl2025#iplretention
#iplauction#mi
#csk#rr
#pbks#lsg
#gt#srh
#rcb
#kkr
#dc
~ED.234~PR.358~

Category

🗞
News

Recommended