• 2 months ago
Tourists in Vanjangi Hills Paderu : ప్రకృతి ఒడిలో సేదతీరడం కంటే ఆహ్లాదకరమైన అనుభూతి మరొకటి ఉండదు. కానీ మనం నివసించే కాంక్రీట్​ వరల్డ్​లో అలాంటి దృష్యాలు ఉండటమే గగనం. ఎటు చూసినా ఆకాశాన్ని తాకే భవనాలు, మేఘాలకు మసి పూసే పొగలు, రణగొణ ధ్వనులు ఇవే అలవాటయ్యాయిప్పటి పట్టణవాసులకు. కానీ మనం ఉండే ఈ భూమ్మీదే స్వర్గాన్ని తలపించే ప్రదేశాలూ లేకపోలేదు. ప్రకృతి అందాలతో, పక్షుల కిల కిల రావాలతో, ఆకాశాన్ని తాకే కొండలు, మబ్బుల్ని తలపించే స్వచ్ఛమైన పొగమంచు, చెక్కిలినిచ చాకే చల్లని నీటి తెంపరులు.. ఊహించుకుంటుంటేనే ఎంతో రమణీయంగా ఉంది కదా! అదే నిజంగా మన కళ్లముందు ఉంటే! అవును ఇది నిజమే మిమ్మల్ని మేఘాల నడుమ ఉంచే చోటు మన అల్లూరి జిల్లాలోనే ఉంది.

Category

🗞
News
Transcript
00:00♪♪
00:10♪♪
00:20♪♪
00:30♪♪
00:40♪♪
00:50♪♪
01:00♪♪

Recommended