• last year
గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలంటూ తెలంగాణ విద్యార్తులు వేసిన పీటీషన్ ను  సుప్రీంకోర్ట్   కొట్టివేసింది. పరీక్షల నిర్వహణ అంశం తెలంగాణ హైకోర్ట్ లో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్ట్ త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది.
The Supreme Court dismissed the petition filed by Telangana students seeking postponement of Group 1 Mains exams. The three-member committee of the Supreme Court has decided that they cannot interfere in the Telangana High Court as the matter of conducting the examinations is in the hands of the High Court.
#Group1
#Group1Exams
#Group1ExamsMains

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended