• 2 days ago
Andhra Pradesh government has given green signal to carry sand in tractors

స్థానిక అవసరాల కోసం ఇసుక రీచ్ నుండి ట్రాక్టర్లలో కూడా ఇసుక తీసుకు వెళ్ళడానికి అనుబతి ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ఇసుక వ్యాపారమే చేశారని గతంలో చంద్రబాబునాయుడు ఆరోపించిన విషయం తెలిసిందే. మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానం అమలులోకి తీసుకొస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందే నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు.

#freesand
#freesandinap
#sandpolicy
#chandrababunaidu
#jagan
#sandgo
#sandtransport

Category

🗞
News

Recommended