cm revanth reddy ex minister harish rao counter comments on projects and hydra, moosi
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రాజెక్టుల సందర్శన కోసం సెక్యూరిటీ లేకుండా వస్తా అని నిన్న సీఎం రేవంత్ ప్రకటించగా.. నేడు మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం సవాలును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. టైం చెప్తే తానే వచ్చి సీఎంను కారు ఎక్కించుకని తీసుకువెళ్తానని స్పష్టం చేశారు.
#cmrevanthreddy
#harishrao
#congressvsbrs
#revanthvsharish
#hydra
#mallannasagarproject
#moosi
#brs
#tpcc
#kcr

Category
🗞
News