Inseparable Twins Veena-Vani: అవిభక్త కవలలు వీణ-వాణిలు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. పుట్టుకతోనే తలలు అతుక్కుని జన్మించిన వీరు నూతన సాంకేతిక వైద్యరంగానికే సవాలుగా నిలిచి విడదీయరాని బంధంగా నిలిచారు. బుధవారం ఈ అవిభక్త కవలలు 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ వసంతంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని శిశు విహార్‌లోనే వీరికి ఏటా బర్త్ డే నిర్వహించేవారు. తొలిసారి వీరు తమ స్వగ్రామంలో కుటుంబసభ్యులు, బంధువుల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30Oh
01:00Oh
01:30Oh
02:00Oh
02:30Okay