'రియల్ ఎస్టేట్ వ్యాపారిలా రేవంత్ తీరు - బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోం'

  • yesterday
Harish Rao Fires On CM Revanth : రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి, రూ.లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ చేపట్టడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్​ రావు ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

Category

🗞
News

Recommended