చాకలి ఐలమ్మకు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నివాళులు - ఐలమ్మ స్ఫూర్తితో ముందుకెళ్లాలని నేతల హితవు

  • 15 hours ago
Chakali Ilamma Jayanthi Celebrations 2024 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకుని ఆమెకు ప్రజలు ఘన నివాళి అర్పించారు. ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. సాయుధ పోరాటంలో రజాకార్లకు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు అందించాలని నేతలు పిలుపునిచ్చారు.

Category

🗞
News

Recommended