ఆటల్లో సత్తా చాటుతున్న అక్కాచెల్లెళ్లు

  • 2 days ago
Vizianagaram Sisters Show Talent in Martial Arts Taekwondo and Fencing : ఆడపిల్లను పులిపిల్లలా పెంచాలనుకున్నాడా తండ్రి. పాఠశాల వెళ్లేరోజుల నుంచే తన ఇద్దరు కుమార్తెలను క్రీడల్లో పాల్గొనేలా చేశాడు. ఆసక్తితో వాళ్లూ సాధన చేసి ప్రతిభ కనబరిస్తున్నారు. తైక్వాండో, ఫెన్సింగ్ పోటీల్లో పతకాలే లక్ష్యంగా ప్రయాత్నాలు మెుదలు పెట్టారు. ప్యాడ్‌ కడితే ప్రత్యర్థులపై విజయం తథ్యం అనేలా దూసుకెళ్తున్నారు విజయనగరంకు చెందిన శ్రీరూప్య, రేణుక. ఆ క్రీడారత్నాల కథ ఇది.

Category

🗞
News

Recommended