బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ టచ్​లో ఉన్నారు: మైనంపల్లి

  • 2 days ago
Mynampally Hanumantha Rao Comments on BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారని రెండు మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్​లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్​లోకి వస్తానన్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా గోమారంలో జరిగిన చిన్న ఘటనను హరీశ్ రావు రాద్ధాంతం చేయడం సరికాదని అనవసరంగా తమను రెచ్చగొట్టద్దని హెచ్చరించారు.

Category

🗞
News

Recommended