'ఇది మంచి ప్రభుత్వం'

  • 2 days ago
Home Minister Vangalapudi Anitha Participated in Idi Manchi Prabhutvam Program in Anakapalle District : చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని గురించి తెలియజేస్తున్నారు.

Category

🗞
News

Recommended