ఆధారాల ధ్వంసానికి స్కెచ్​ విఫలం

  • 2 days ago
Jethwani Icloud Account Was Hacked : ముంబయి సినీనటి ఫిర్యాదుతో జేఎస్​డబ్లూ గ్రూపు ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌పై ముంబయి పోలీసులు పెట్టిన అత్యాచారం కేసు ఆధారాల ధ్వంసానికి ఐపీఎస్‌ అధికారులు అనేక ప్రయత్నాలు చేసినట్లు సాంకేతిక ఆధారాలతో స్పష్టంగా వెల్లడైపోయింది. సీజ్‌ చేసిన తమ ఐ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను న్యాయస్థానానికి సమర్పించలేదని, ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించలేదని హోంమంత్రి అనితకు సినీ నటి ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణకు ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Category

🗞
News

Recommended