• 2 months ago
అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈ కోవలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు కాలేజీకి నోటీసులు జారీ చేసింది. 15రోజుల్లో నోటీసుకు స్పందించకపోతే ఇంజనీరింగ్ కాలేజీ కూల్చివేస్తామని హైడ్రా హెచ్చరించింది.
Hydra is cracking down on illegal structures. In this case, former minister Mallareddy issued a notice to Alludu College. Hydra has warned that the engineering college will be demolished if they do not respond to the notice within 15 days.

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended